Mumbai | రౌడీషీటర్ హత్య.. శరీరంపై టాటూతో శత్రువుల పేర్లు
తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు.
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Mumbai | ముంబై, జూలై 26: తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు. తనూహించిన విధంగానే అతడిని కొందరు బుధవారం హత్య చేశారు. అయితే అతను తన శరీరంపై రాసుకున్న శత్రువుల పేర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 48 ఏండ్ల గురు వాఘ్మరె అనే రౌడీషీటర్‌ను ముంబై వర్లీ సమీపంలోని ఒక స్పాలో బుధవారం కొందరు పొడిచి చంపారు.
దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుడి శరీరంపై పచ్చబొట్టుతో ఉన్న 22 పేర్లను పరిశీలించారు. దీంతో స్పా యజమానే అతడిని హత్య చేసినట్టు నిర్థారించి అతడితో పాటు, మరికొంత మందిని అరెస్ట్ చేశారు. హతుడు స్పా యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, అందుకే అతడిని స్పా యజమాని సుపారీ ఇచ్చి హతమార్చాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

