Results | ఐసీఎస్ఈ పది, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల
Results | 2024 సంవత్సరానికి గానూ ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది.
Results | 2024 సంవత్సరానికి గానూ ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు 2,43,617 మంది హాజరుకాగా, వీరిలో 2,42,328 మంది పాస్ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్ 12 పరీక్ష రాసిన 99,901 మంది విద్యార్థుల్లో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక ఐసీఎస్ఈ 10 ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 99.65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 99.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ 12 ఫలితాల్లో బాలికలు 98.92 శాతం, బాలురు 97.53 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. ఆయా విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org, cisc.org వెబ్‌సైట్స్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
ICSE: Girls have done better than Boys, pass percentage-99.65%, Boys pass percentage-99.31%
ISC: Girls have achieved a pass percentage of 98.92%, Boys- 97.53%
— ANI (@ANI) May 6, 2024
Also Read..
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
ED Raids | రాంచీలో ఈడీ దాడులు.. మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నగదు
Brazil | బ్రెజిల్లో వర్ష బీభత్సం.. వరదల ధాటికి 78 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

