చట్టాన్ని ఉల్లంఘిస్తే.. సేఫ్ హార్బర్ ఉండదు.. కేంద్రం
పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్' లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్’ లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
ఈ విషయం సోషల్ మీడియా కంపెనీలకు స్పష్టంగా చేరిందని, వాటి ప్లాట్ఫామ్లపై సెన్సార్షిప్ విధించటం ప్రభుత్వ ఉద్దేశం కాదని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

