పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో ‘మెటా’ను కేంద్రం హెచ్చరించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే, సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్' లభించదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది.
Meta : పిల్లలపై అభ్యంతరకర, లైంగిక వీడియోలు (సీఎస్ఏఎం) విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే మెటాకు సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ఉండదని కేంద్రం హెచ్చరించింది. ఈ విషయంలో ఎవరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.