Home
National
The Candidates Contesting In The Second Phase Of The Lok Sabha Elections The Dream Girl Hema Malini Became The Third Richest Woman
మూడో సంపన్న అభ్యర్థిగా హేమామాలిని
రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో డ్రీమ్ గర్ల్ హేమామాలిని మూడవ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు.
న్యూఢిల్లీ: రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో డ్రీమ్ గర్ల్ హేమామాలిని మూడవ అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. మథుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమామాలిని ఆస్తుల విలువ రూ.278 కోట్లు.
కాగా, కర్ణాటకలోని మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంకట రమణి గౌడ 622 కోట్లు, బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ 593 కోట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

