Home
National
The C 295 Medium Tactical Transport Aircraft Manufactured By Airbus Defense And Space Of Spain Entered The Indian Air Force
వాయుసేన అమ్ములపొదిలోకి సీ-295
స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన సీ-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం సోమవారం భారత వాయు సేనలోకి ప్రవేశించింది.
స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన సీ-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం సోమవారం భారత వాయు సేనలోకి ప్రవేశించింది. ఇటువంటి 56 విమానాల కోసం భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో మొదటి విమానం ఇటీవల భారత్‌కు చేరుకుంది.
దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఎయిర్‌బస్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

