స్పెయిన్‌కు చెందిన ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ తయారు చేసిన సీ-295 మీడియం టాక్టికల్ ట్రాన్స్పోర్ట్ విమానం సోమవారం భారత వాయు సేనలోకి ప్రవేశించింది.
న్యూఢిల్లీ: అత్యాధునిక సీ-295 ఎండబ్ల్యూ రవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్ భద్రతా కమిటీ బుధవారం ఆమోదించింది. 2.5 బిలియన్ డాలర్ల (రూ.18,451 కోట్లు) వ్యయంతో స్పెయిన్‌కు చెందిన ప్రైవేట్ కంపెనీ ఎయిర్‌బస్ డిఫెన్స్ �