వైరల్ పోస్ట్ : ఆర్గానిక్ కూరగాయల ఫొటోలు షేర్ చేసిన నాగాలాండ్ మంత్రి
ట్విట్టర్లో చురుకుగా ఉండే రాజకీయ నేతల్లో నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్ ముందువరసలో ఉంటారు. మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆయన నెటిజన్లకు ఆరోగ్యకరమైన హాస్యం పంచుతుంటారు.
న్యూఢిల్లీ : ట్విట్టర్లో చురుకుగా ఉండే రాజకీయ నేతల్లో నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇనా అలంగ్ ముందువరసలో ఉంటారు. మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో ఆయన నెటిజన్లకు ఆరోగ్యకరమైన హాస్యం పంచుతుంటారు. ఆయన నాగాలాండ్‌లో లభించే తాజా ఆర్గానిక్ కూరగాయల ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆకు కూరల నుంచి పొట్లకాయలు, పుట్టగొడుగులు వంకాయల వరకూ చక్కగా ప్యాక్ చేసిన కూరగాయల ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు.
All these organic healthy veggies and still we choose French fries. 🍟
See how those fresh veggies are inviting you to Nagaland.
🥬🥦🌶🥕 🍅🍆🥔
Isn't it alluring enough?
P.S. Someone asking me whether they will get veg or not in Nagaland 🫣 pic.twitter.com/Jw0twHi4SL
— Temjen Imna Along (@AlongImna) November 13, 2022
నాగాలాండ్‌లో శాకాహారం లభిస్తుందా అని తనను ఒకరు అడిగారని ఈ పోస్ట్‌కు ఆయన క్యాప్షన్ ఇచ్చారు. ఈ కూరగాయాలు నేరుగా పొలం నుంచి వచ్చాయని అందుకే ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాకుండా అరటి ఆకుల్లో చుట్టిఉన్నాయని అలంగ్ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తాజా కూరగాయలు నోరూరించేలా ఉన్నాయని ఓ యూజర్ రాసుకురాగా, తాజా వెజిటబుల్స్‌ను చక్కగా అరటి ఆకుల్లో చుట్టారని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

