Viral Video | వరి నాట్లలో నిమగ్నమైన పల్లె మహిళల వీడియోకు నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక వీడియోలు (Viral Video) పోస్ట్ చేసే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్ తాజాగా మరో ఇన్స్పిరేషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగాలాండ్ ప్రకృతి అందాలు, పచ్చని పల్లెల సొగసును ఆయన పోస్టులు కండ్లకు కడుతుంటాయి.
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక వీడియోలు (Viral Video) పోస్ట్ చేసే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇనా అలంగ్ తాజాగా మరో ఇన్స్పిరేషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నాగాలాండ్ ప్రకృతి అందాలు, పచ్చని పల్లెల సొగసును ఆయన పోస్టులు కండ్లకు కడుతుంటాయి.
Paving the Path to Progress!
The Ruzhazho women folks are a sight to behold as they plant paddy saplings in the fields of Phek district, Nagaland.
Their unity and resilience symbolize the essence of women empowerment, sowing the seeds of change for a brighter future.… pic.twitter.com/00TF8Ao6ad
— nagalandtourism (@tourismdeptgon) June 9, 2023
ఇక లేటెస్ట్గా ఆయన నాగాలాండ్ మహిళలు ఫెక్ జిల్లాలో వరినాట్లు వేస్తున్న వీడియోను పోస్ట్ చేయగా నెట్టింట అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మోకాలి లోతులో నిలబడిన మహిళలు మొక్కలు నాటుతుండటం కనిపిస్తుంది. పురోగతికి బాటలు ! నాగాలాండ్‌లోని ఫెక్ జిల్లాలో మహిళలు వరి మొక్కలు నాటారు.
వారి ఐక్యత, సామరస్యం మహిళా సాధికారతను ప్రతిబింబిస్తోంది, మెరుగైన భవితవ్యానికి నాంది అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మహిళలు సాధికారత సాధించిన చోట అద్భుతమైన పంటలను అందించడం ద్వారా భూమి సైతం వికసిస్తుందని ఈ వీడియోను షేర్ చేస్తూ ఇమ అలంగ్ రాసుకొచ్చారు.
Read More
Traffic Alert | శనివారం అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

