Prophet Row | జర్నలిస్ట్ నవికా కుమార్కు ‘సుప్రీం’ ఊరట..!
Prophet Row | ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి నూపుర్ శర్మ కేసులో జర్నలిస్ట్ నవికా కుమార్కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఆయా రాష్ట్రాల్లో నమోదైన కేసుల్లో నవికాను అరెస్టు చేయకుండా స్టే ఇస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఓ న్యూస్ చానల్లో ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత నూపుర్తో పాటు నవికా కుమార్పై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. భవిష్యత్లో నమోదయ్యే ఎఫ్ఐఆర్లకు సైతం మినహాయింపు ఉంటుందని కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్లు నమోదైన రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తనపై నమోదు కేసులను కొట్టివేయాలని కోరుతూ నవికా కుమార్ సుప్రీంకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించి.. కేంద్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి, సమాధానాలు కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

