ఢిల్లీకి 700 ఎంటీ ఆక్సిజన్ సరఫరా చేయండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 7: దేశ రాజధాని ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దీనిని కొనసాగించాలని పేర్కొన్నది. ఆదేశాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
కర్ణాటక ప్రజలను అలా వదిలేయలేం..
కర్ణాటకకు కేటాయించిన ఆక్సిజన్ కోటాను రోజుకు 965 మెట్రిక్ టన్నుల నుంచి 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కరోనా సంక్షోభ సమయంలో కర్ణాటక ప్రజలను అలా దిక్కుతోచని స్థితిలో వదిలేయలేమని వ్యాఖ్యానించింది. కర్ణాటక హైకోర్టు.. పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించే ఆ ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

