Home
National
Supreme Court To Set Up Fresh 5 Judge Bench To Hear Pleas Challenging Polygamy And Nikah Halala Among Muslims
బహు భార్యత్వం, నిఖా హలాలాపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం
ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ, జనవరి 20: ముస్లింలు అనుసరించే బహు భార్యత్వం, ‘నిఖా హలాలా’ పద్ధతుల రాజ్యాంగ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను విచారించడానికి అయిదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది.
గతంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనంలో ఇద్దరు జడ్జీలు పదవీ విరమణ చేయడంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో ఈ పిల్ వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

