Home
National
Supreme Court Refuses To Grant An Early Hearing Of A Plea Seeking Reopening Of The Baidyanath Jyotirlinga Temple In Jharkhand
బైద్యనాథ్ జ్యోతిర్లింగ రీఓపెనింగ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్.. కానీ

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని దేవఘర్లో ఉన్న బైద్యనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయాన్ని తెరవాలని వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టారు. తమ పిటిషన్‌కు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రపంచం అంతా కోవిడ్19తో సతమతం అవుతోందని, ఇలాంటి సమయంలో ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. పిటిషనర్ తరపున అడ్వకేట్ ప్రశాంత్ కుమార్ వాదించారు. జార్ఖండ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య చాలా స్వల్పంగా ఉన్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో సీజేఐ స్పందిస్తూ.. నిజమే, కోవిడే లేద అన్నారు. అర్జంట్ లిస్టంగ్ నుంచి ఆ పిటిషన్‌ను తప్పిస్తున్నట్లు సీజే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

