Supreme Court: నీట్ అడ్మిషన్లపై స్టే ఇవ్వని సుప్రీంకోర్టు
Supreme Court: మెడికల్ కాలేజీ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష పేపర్ లీకైన కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీ అడ్మిషన్లను నిలిపివేయాలంటూ దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. అడ్మిషన్లపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పరీక్ష పేపర్ లీకైనట్లు కొందరు పిటీషన్ వేశారు. అయితే ఆ కేసులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కోర్టు సమన్లు జారీ చేసింది. మీరు పరీక్షలు నిర్వహించినంత మాత్రాన పవిత్రమైనట్లు కాదని,కానీ ఆ పరీక్షల పవిత్రత దెబ్బతిన్నదని, దీనిపై తమకు సమాధానాలు కావాలని కోర్టు తెలిపింది. జస్టిస్ విక్రమ్ నాథ్, ఆషానుద్దిన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ను ఆపడం లేదని, కానీ ఈ కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ఒకే కోచింగ్ సెంటర్కు చెందిన 67 మంది విద్యార్థులకు సరిగ్గా ప్రతి ఒకరికి 720 మార్కులు వచ్చాయని , అందుకే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

