ఒకే రూట్లో విమాన చార్జీల్లో ఇంత వ్యత్యాసమెందుకు?
విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : విమాన చార్జీలను హేతుబద్ధీకరించాలని శుక్రవారం సుప్రీంకోర్టు విమానయాన సంస్థలను ఆదేశించింది. ఒకేరోజు ఒకే మార్గంలో విమాన చార్జీల్లో భారీ వ్యత్సాసం ఉంటున్నదని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే రోజు ఒకే మార్గంలో ఎకానమీ క్లాస్‌కు ఒక ఎయిర్‌లైన్స్ రూ.8 వేలు వసూలు చేస్తే, మరో సంస్థ రూ.18 వేలు వసూలు చేస్తున్నదని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం తెలిపింది.
2024లో నూతన చట్టం అమలులోకి వచ్చిందని, దానికి సంబంధించిన నిబంధన ముసాయిదా సంప్రదింపుల దశలో ఉన్నదని సొలిసిటర్ జనరల్ తెలుపగా, విమాన చార్జీలలో తప్పనిసరిగా హేతుబద్ధీకరణ ఉండాలని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

