డాక్టర్లు కావాలంటే గ్రామాల్లో సేవ చేయాల్సిందే!
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, సమాజ సంక్షేమం, దేశ నిర్మాణంలో వైద్యులు కీలక భాగస్వాములని అభిప్రాయపడింది.
- ఏకరీతి జాతీయ విధానానికి సుప్రీం కోర్టు సుముఖత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు తప్పనిసరి గ్రామీణ సేవపై ఒకే రీతిలో ఉండే సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, సమాజ సంక్షేమం, దేశ నిర్మాణంలో వైద్యులు కీలక భాగస్వాములని అభిప్రాయపడింది.
కర్ణాటకలో వైద్య విద్యార్థులకు ఏడాది పాటు తప్పనిసరి గ్రామీణ సేవ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం విచారించింది. ప్రభుత్వ నిధులతో చదువుకున్నా, లేకపోయినా వైద్య విజ్ఞానమనేది ఒక వనరు అని, దానిని ప్రజాహితం కోసం ఉపయోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జస్టిస్ నరసింహ పేర్కొన్నారు. ప్రైవేట్ వైద్య విద్యార్థులను ఈ నిబంధన నుంచి ఎందుకు మినహాయించాలని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం అభిప్రాయాలను కోరాలని సొలిసిటర్ జనరల్‌ను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

