Home
National
Supreme Court Grants Bail To Ashish Mishra In Lakhimpur Kheri Case Permits Him To Stay In Lucknow
లఖింపూర్ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్
లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
న్యూఢిల్లీ, జూలై 22: లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటన కేసులో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఢిల్లీ లేదా లక్నోలో మాత్రమే ఉండాలని షరతు విధించింది.
కేసు విచారణను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతర ఘర్షణలో మరో నలుగురు మృతిచెందారు. ఈ కేసులో గతేడాది జనవరి 25న కోర్టు మిశ్రాకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 114 మంది సాక్షుల్లో కేవలం ఏడు మందిని ఇప్పటి వరకు విచారించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రోజుకు అయిదు మందికి తక్కువ కాకుండా విచారణ చేయాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

