Suicide | మెట్రోస్టేషన్లో దారుణం.. గన్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య..!
Suicide | మెట్రో స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Suicide : మెట్రో స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్మీ జవాన్ తన తుపాకీతో తానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో ఆదివారం ఉదయం ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కుర్చీలో కూర్చుని ఉన్న జవాన్.. తన తుపాకీని తలకు గురిపెట్టుకుని కాల్చుకున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుడు మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన CISF జవాన్ సహరే కిషోర్ అని పోలీసులు తెలిపారు.
సహరే కిషోర్ ఢిల్లీ విహార్ వెస్ట్ మెట్రో స్టేషన్లో 2022 నుంచి విధులు నిర్వహిస్తున్నాడని అధికారులు చెప్పారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
కమ్యూనిటీల్లో నీటి కటకట
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

