చెరుకు రైతుల ఆందోళన : హైవే ముట్టడి, రైల్వే ట్రాక్‌ల దిగ్బంధం!

చండీఘడ్ : పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు శనివారం పంజాబ్‌లోని జలంధర్‌లో హైవేను దిగ్బంధించడంతో పాటు రైల్వే ట్రాక్‌ను ముట్టడించారు. చెరుకు మద్దతు ధరను పెంచాలని, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని చెరుకు రైతులు నిరవధిక నిరసనలకు దిగారు. పంజాబ్ ప్రభుత్వం తమ డిమాండ్లపై సాయంత్రంలోగా చర్చలు జరపకుంటే పంజాబ్ బంద్‌కు పిలుపు ఇస్తామని రాఖీ పండుగ రోజు బంద్ జరపకూడదని యోచిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు.
ఇక జలంధర్-పగ్వారా జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో జలంధర్, అమృత్సర్, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నిరసనల నేపథ్యంలో 50 రైళ్లను రద్దు చేయగా, 54 రైళ్లను దారిమళ్లించినట్టు ఫిరోజ్‌పూర్ డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- cane
- Farmers Protest
- Punjab
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

