Sudha Murty | రాజ్యసభకు సుధామూర్తి.. నామినేట్ చేసిన రాష్ట్రపతి
సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.
Sudha Murty | న్యూఢిల్లీ, మార్చి 8 : సమాజ సేవకురాలు, రచయిత్రి సుధామూర్తిని రాజ్యసభ ఎంపీగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం నామినేట్ చేశారు. వివిధ రంగాల్లో ఆమె చేసిన సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. ఎగువ సభలో సుధామూర్తి ఉనికి నారీశక్తికి బలమైన నిదర్శనమని ఎక్స్‌లో స్పందించారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి భార్య. మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ కూడా అయిన సుధామూర్తి ఎన్నో పుస్తకాలు రచించారు. 73 ఏండ్ల సుధామూర్తిని 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి.
ఉమెన్స్ డే నాడు డబుల్ సర్ప్రైజ్
మహిళా దినోత్సవం రోజున తనను రాజ్యసభకు నామినేట్ చేయటం రెట్టింపు ఆశ్చర్యాన్ని కలిగించిందని సుధామూర్తి తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత తనకు పూర్తిగా కొత్తదని, దీని గురించి ముందు తెలుసుకోవాలని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

