‘మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు
తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరం సీఎం లాల్దుహోమాకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిజోరం కొత్త సీఎం లాల్ దుహోమా మణిపూర్‌లోని తెంగ్నోపాల్ జిల్లాలో ఉన్న మోర్రె పట్టణ ప్రజలను పోలీసులు హింసించకూడదని పేర్కొన్నారని తెలిపారు.
ఇంఫాల్: తమ రాష్ట్ర అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మిజోరం సీఎం లాల్దుహోమాకు సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మిజోరం కొత్త సీఎం లాల్ దుహోమా మణిపూర్‌లోని తెంగ్నోపాల్ జిల్లాలో ఉన్న మోర్రె పట్టణ ప్రజలను పోలీసులు హింసించకూడదని పేర్కొన్నారని తెలిపారు.
‘అయినా మా రాష్ట్ర ప్రజలను మేము ఎందుకు హింసిస్తాం. మిజోరం సీఎం తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని బీరేన్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

