శరద్ పవార్ ఎన్సీపీలో మళ్లీ చీలిక?
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పలువురు ఎంపీలు అజిత్ పవార్ వర్గంతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ)లో చీలిక అనివార్యమని ఊహాగానాలు సాగుతున్న వేళ శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ-ఎస్పీ)లో మరోసారి తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పలువురు ఎంపీలు అజిత్ పవార్ వర్గంతో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్రలో మరో భారీ రాజకీయ పునరేకీకరణ జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
అజిత్ వర్గంతో కొంద రు ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చలు జరుపుతున్నమాట వాస్తవమేనని ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పలువురు నాయకులు ధృవీకరించారు. శరద్ వర్గానికి చెందిన సుమారు ఐదుగురు ఎంపీలు వైరి వర్గం నాయకులతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మారావు బాబా ఆత్రమ్ వెల్లడించారు. లోక్సభలో ప్రస్తుతం ఎన్సీపీ(ఎస్పీ)కి 8 మంది ఎంపీలు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

