Sonia Gandhi : సిమ్లా విడిదిలో సోనియాగాంధీ
Sonia Gandhi : హాలీడేస్ గడిపేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ షిమ్లా సోమవారం ఉదయం చేరుకున్నారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా...

షిమ్లా : హాలీడేస్ గడిపేందుకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) షిమ్లా సోమవారం ఉదయం చేరుకున్నారు. ఆమె వెంట కుమార్తె ప్రియాంకా వాద్రా కూడా ఉన్నారు. వీరు షిమ్లాలో మూడు రోజులపాటు విడిది చేయనున్నారు. ఇక్కడి నుంచే పంజాబ్ పరిణామలను సమీక్షించనున్నారు.
ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ షిమ్లా వచ్చారు. సెలవులు గడిపేందుకే ఇక్కడికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఛాబ్రాలో నిర్మించిన ప్రియాంక ఇంట్లోనే సోనియా బస చేయనున్నారు. ఛాబ్రా ఇంటిలో మూడు రోజులపాటు ఉంటారు. ధాలి నుంచి సోనియా కాన్వాయి ఛాబ్రా చేరుకున్నది. కాన్వాయిలో 15 వాహనాలు ఉన్నాయి. ఇక్కడి నుంచే సోనియా గాంధీ పంజాబ్ పరిణామాలను సమీక్షిస్తారు. ప్రియాంక వాద్రా తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం ఉదయమే ఛాబ్రా వచ్చారు. సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ పర్యటన గురించి సమాచారం అందుకున్న వెంటనే.. అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. సోలన్ నుంచి షాలఘాట్ వరకు అడుగడుగునా పోలీసు సిబ్బందిని మోహరించారు. ప్రియాంక ఇంటి చుట్టూ కూడా పోలీసులతో భద్రత పెట్టారు. ఇంటి చుట్టూ ఎవరూ వెళ్లడానికి అనుమతించడం లేదు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
మహిళ చేతిలో పోలీసు నిలువుదోపిడి.. ఎలాగంటే..?
ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి కేకలు.. తిండి కోసం ఇంట్లో సామాన్లు అమ్ముకుంటున్న ప్రజలు
119 అశ్లీల చిత్రాలను నిర్మించి.. 9 కోట్లకు అమ్మాలనుకున్నాడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Harish Rao | తుఫాన్ ముప్పు పొంచి ఉంది.. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
Road accident | అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
CPI Ramakrishna | ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యం.. చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదు : సీపీఐ రామకృష్ణ
‘హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

