ప్రధాన్ బర్తరఫ్ కోరుతూ 28న ఆమరణ దీక్ష.. వాంగ్‌చుక్ ప్రకటన
లడఖ్ హక్కుల సాధన, విద్యా రంగంలో జవాబుదారీతనం కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం ప్రకటించారు.
న్యూఢిల్లీ : లడఖ్ హక్కుల సాధన, విద్యా రంగంలో జవాబుదారీతనం కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు చేయనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గురువారం ప్రకటించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించడం, లడఖ్‌కు అదనపు అధికారాలు కల్పించడం.. ఈ రెండింటిలో కనీసం ఒక్క డిమాండ్‌నైనా జూన్ 27 లోగా ప్రభుత్వం నెరవేర్చాలని, లేని పక్షంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తానని వాంగ్ చుక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

