Road Accident | కారు టైరు మారుస్తుండగా ఢీకొట్టిన ఎక్స్‌యూవీ.. ఆరుగురు దుర్మరణం
హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.
చండీగఢ్: హర్యానాలోని రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెవారీ (Rewari) సమీపంలోని మసానీ వద్ద ఆగి ఉన్న ఓ కారును ఎక్స్‌యూవీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది.
కారు టైరు పంచర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి.. టైరును మారుస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఎక్స్‌యూవీ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Haryana | Six people died, six injured in a road accident in Rewari last night. The incident occurred when the occupants of the car were changing its tyres and were hit by another car coming from behind. pic.twitter.com/0naO2WsdPy
— ANI (@ANI) March 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

