మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 06:38:31

ఉగ్ర చెరనుంచి సిక్కునేత విడుదల

ఉగ్ర చెరనుంచి సిక్కునేత విడుదల

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన సిక్కు, హిందు సంఘాల నాయకుడు నిదన్‌సింగ్‌ సచ్‌దేవ్‌ క్షేమంగా విడుదలయ్యాడు. గత నెల 22న పక్రియా ప్రావిన్స్‌లోని చమ్‌కాని వద్ద ఉగ్రవాదులు ఆయనను అపహరించారు. దాంతో ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వం, స్థానిక గిరిజన నేతల సహకారంతో నిదన్‌సింగ్‌ను క్షేమంగా ఉగ్రవాదుల చెరనుంచి విడిపించారు. నిదన్‌సింగ్‌ విడుదలపై ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత విదేశాంగశాఖ ధన్యవాదాలు తెలిపింది. 



logo