Home
National
Shiv Sena Ubt Leader Sanjay Raut Made Serious Allegations Against The Election Commission Of India
పంజరంలో చిలుకలా ఎన్నికల సంఘం
భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు.
- శివసేన (యూబీటీ) విమర్శ
ముంబై: భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు. శివసేన పత్రిక సామ్నాలో ఆయన ఈ మేరకు విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తాము తిరిగి అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయానికి ఉచితంగా టూర్లు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని, ఇది మత ప్రాతిపదికన ప్రచారం చేయడమేనన్నారు. అలాంటి ప్రకటన కాంగ్రెస్ నేత ఎవరైనా చేసుంటే ఈ పాటికి ఈసీ, ఈడీలు వారెంట్‌తో అతడి ఇంటి ముందు వాలేవన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

