భారత ఎన్నికల సంఘంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం పంజరంలో చిలుకలా మారిందని, అధికార బీజేపీకి అనుకూలంగా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నదని విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు కోసం అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 7,369 పోలిం గ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అ�