Home
National
Seventy Two Rare Snakes Six Dead Exotic Monkeys Stuffed In Bag On Bangkok Flight Seized At Bengaluru Airport
Crime news | బ్యాగులో 72 అరుదైన పాములు, ఆరు మరణించిన కోతులు.. అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు
Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చనిపోయిన కోతులను గుర్తించారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు, ఆరు చనిపోయిన కోతులను గుర్తించారు. కోతుల కళేబరాలను తగు జాగ్రత్తలతో డిస్పోజ్ చేశారు. పాములను వాటివాటి ఆవాస దేశాలకు పంపించారు. నిందితునిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడు బ్యాంకాక్ నుంచి ఎయిర్ ఏషియా విమానంలో ఈ అరుదైన వన్య ప్రాణులను అక్రమంగా బెంగళూరుకు తీసుకొచ్చాడని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అతడి బ్యాగేజీలో 72 అరుదైన పాములు ఉన్నాయని, వాటిలో 55 బాల్ పైథాన్లు, 17 కింగ్ కోబ్రాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఆరుదైన జాతికి చెందిన ఆరు కోతులు మాత్రం చనిపోయి ఉన్నాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

