Odisha | ఒడిశాలో కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఏడుగురు మృతి
ఒడిశాలోని (Odisha) సంబాల్పూర్ (Sambalpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు (Wedding function) వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు.
భువనేశ్వర్: ఒడిశాలోని (Odisha) సంబాల్పూర్ (Sambalpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు (Wedding function) వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బాధితులు ఝార్సుగూడ జిల్లాలోని బదాధార గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారంతా సంబాల్పూర్లోని పరమన్పూర్ జరిగిన ఓ పెండ్లికి హాజరయ్యారయ్యారని, తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Odisha | Seven dead, two injured after a car fell into a canal in Sambalpur district during early hours today. Victims were returning after attending a wedding function: Prabhas Dansena, Sub-Collector, Sambalpur pic.twitter.com/pZIh8k7FFB
— ANI (@ANI) March 31, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

