కేరళలో నవంబర్ 1 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు

తిరువనంతపురం: కరోనా విజృంభణ కొనసాగుతున్న కేరళలో నవంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సీఎం విజయన్ నేతృత్వంలో కరోనాపై జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని స్కూళ్లకు సమాచారం ఇచ్చారు. తొలుత అక్టోబర్ 4 నుంచి ఉన్నత విద్యా సంస్థలను తెరువాలని భావించారు. అయితే మూడు నెలలుగా కరోనా కేసుల తీవ్రత కొనసాగుతుండటంతో వెనక్కి తగ్గారు.
మరోవైపు కేరళలో హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు మరికొంత కాలం వేచి ఉండాల్సిందేనని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ప్యాక్డ్ ఫుడ్, డ్రింక్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. కరోనా పరిస్థితి ఆధారంగా సినిమా థియేటర్ల తెరువడంపై నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు. కాగా, కేరళలో శనివారం కొత్తగా 19,325 కరోనా కేసులు, 143 మరణాలు నమోదయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

