Home
National
Sc To Hear On July 11 Plea Of Shiv Sena Seeking Suspension Of Cm Rebel Mlas From Assembly
సీఎంను సస్పెండ్ చేయండి.. శివసేన పిటిషన్పై 11న విచారణ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. శివసేన చీఫ్ విప్ సునిల్ ప్రభు ఈ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. సీఎంతో పాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పెండింగ్లో ఉందని, తక్షణమే ఈ పిటిషన్పై విచారణ చేపట్టాలని అడ్వకేట్ కపిల్ సిబల్ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఆ కేసులో జూలై 11న విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

