ఎల్లుండిలోగా నిర్ణయం చెప్పండి

- లఖింపూర్ దర్యాప్తుపై యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్ హైకోర్టు కాకుండా వేరే హైకోర్టుల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసును దర్యాప్తు చేసే అంశంపై స్పందన తెలియజేయడానికి సుప్రీం కోర్టు, యూపీ ప్రభుత్వానికి సోమవారం (ఈ నెల 15) దాకా గడువునిచ్చింది. లఖింపూర్ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టు ఈ నెల 8న విచారణ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వేరే హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేలా ఆదేశిస్తామని యూపీ సర్కారుకు సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు సోమవారం దాకా గడువు ఇవ్వాలని ఆ రాష్ట్రం తరఫు అడ్వొకేటు హరీశ్ సాల్వే కోరడంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

