యూపీలో గంగానదికి అడ్డంగా ఇసుక మాఫియా రోడ్డు
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ‘మాకు అడ్డు చెప్పేదెవరు!’ అన్నట్టు అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా గంగా నది ప్రవాహానికి
ఉన్నావో, ఏప్రిల్ 12: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ‘మాకు అడ్డు చెప్పేదెవరు!’ అన్నట్టు అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు ఏకంగా గంగా నది ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేసేశారు. ఉన్నావ్ జిల్లాలోని సుమేర్పూర్ ఘాట్ వద్ద ఈ రహదారిని నిర్మించారు.
ఇది గంగానదిని రెండు భాగాలుగా చేసింది. దీని ద్వారా అక్రమార్కులు రాత్రివేళ ట్రక్కుల్లో ఇసుక, మట్టిని తరలిస్తున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. డబుల్ ఇంజిన్ అభివృద్ధి అంటే ఇదేనా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

