Home
National
Samajwadi Party Mp Javed Ali Khan Made Sensational Remarks Stating That The Politics Pursued By The Bjp Have Poisoned Society
బీజేపీవి విషపూరిత రాజకీయాలు.. ఎస్పీ ఎంపీ జావేద్ అలీఖాన్
బీజేపీ అనుసరిస్తున్న రాజకీయాలు సమాజాన్ని విషపూరితం చేశాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లక్నో: బీజేపీ అనుసరిస్తున్న రాజకీయాలు సమాజాన్ని విషపూరితం చేశాయని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావేద్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి మెజారిటీ సమాజంలోని ఒక భాగాన్ని విషపూరితంగా మార్చాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.
సమాజ్‌వాదీ పార్టీ హిందువులను అవమానిస్తున్నదని, రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఓటర్లు దీనికి సమాధానం చెబుతారని పేర్కొన్నది. ఈ వివాదం ఇప్పుడు బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఆజ్యం పోసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

