మసీదుపై కాషాయం జెండా.. ఎఫ్ఐఆర్ నమోదు
పాట్నా : శ్రీరామ నవమి సందర్భంగా కొంతమంది యువకులు ఓ మసీదుపై కాషాయం జెండా ప్రదర్శించారు. ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో వెలుగు చూసింది.
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొందరు యువకులు.. బైక్‌లపై ర్యాలీలు తీశారు. కత్తులు, హాకీ స్టిక్స్‌ను ప్రదర్శిస్తూ హంగామా చేశారు. రహదారిపై ఉన్న ఓ మసీదు వద్దకు వెళ్లి.. దానిపై కాషాయం జెండాను ప్రదర్శించారు. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మసీదుపై కాషాయ జెండాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపిన యువకుడిని, మిగతా వారంతా ఉత్సాహపరిచినట్లు వీడియోలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

