Sabarimala | ఈనెల 15న తెరచుకోనున్న శబరిమల ఆలయం
Sabarimala | శబరిమల (Sabarimala temple) అయ్యప్ప ఆలయం వచ్చే సోమవారం (ఈనెల 15న) తెరచుకోనుంది. రెండు నెలలపాటు భక్తులకు స్వామివారి

హైదరాబాద్: శబరిమల (Sabarimala temple) అయ్యప్ప ఆలయం వచ్చే సోమవారం (ఈనెల 15న) తెరచుకోనుంది. రెండు నెలలపాటు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. మండల మకరవిళక్కు పండుగ సందర్భంగా రోజుకు 30 వేల మందిని అనుమతిస్తామని చెప్పారు.

ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు అర్చకులు గర్భగుడిని తెరవనున్నారు. 16 (మంగళవారం) నుంచి భక్తులకు అనుమతిస్తామని వెల్లడించారు. డిసెంబర్ 26న మండలపూజ ముగియనుంది. మకరవిళక్కు కోసం డిసెంబర్ 30న ఆలయాన్ని తెరుస్తారు.

2022, జనవరి 14 మకరజ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. అదే నెల 20 ఆలయాన్ని మూసివేస్తామని చెప్పారు. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు. టీకా ధృవపత్రం లేదా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

