రష్యా నుంచే అధికంగా చమురు
భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా రెండో నెల కూడా అగ్రస్థానాన నిలిచింది
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్కు అత్యధికంగా చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రష్యా వరుసగా రెండో నెల కూడా అగ్రస్థానాన నిలిచింది. నవంబర్లో సగటున రోజుకు 9,09,403 బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకొన్నది.
ఆ తర్వాత ఇరాక్ నుంచి 8,61,461 బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి 5,70,922 బ్యారెళ్లు, అమెరికా నుంచి 4,05,525 బ్యారెళ్లు దిగుమతి చేసుకొన్నది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు దిగుమతిని భారీగా పెంచింది. 2021 డిసెంబరులో సగటున ఒక రోజుకు రష్యా నుంచి 36,255 బ్యారెళ్ల ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- oil supplier
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

