న్యూఢిల్లీ, జూన్ 27 : జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిధిలోని రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో జూలై నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అనే వివరాలను యాప్‌లో ఎంటర్ చేస్తే టోల్ చార్జీ తక్కువగా ఉండే మార్గాలను యాప్ చూపిస్తుందని ఎన్హెచ్ఏఐకి చెందిన ఓ అధికారి తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో జాతీయ రహదారులకు సంబంధించిన సమగ్ర సమచారం, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది.