2026-27 ఆర్థిక సంవత్సరానికి ఫాస్టాగ్ వార్షిక పాస్ ఫీజును రూ. 3వేల నుంచి రూ. 3,075 పెంచుతున్నట్టు జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిధిలోని రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో జూలై నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అనే వివరాలను యాప్‌లో ఎంటర్ చేస్తే టోల్ చార�