మోదీ రాక కోసం కోట్లు ఖర్చుపెట్టి రోడ్లేశారు.. ఒక్క రోజులోనే గుంతలమయం
బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 20న కర్ణాటక రాజధాని బెంగళూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో.. ఆయన వెళ్లే మార్గంలోని రోడ్లను బాగు చేసేందుకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక మొదట రూ. 23 కోట్లు ఖర్చు పెట్టింది. మోదీ పర్యటన ముగిసిన మరుసటి రోజు భారీ వర్షం వచ్చి ఆ రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి.
దీంతో మళ్లీ రోడ్లను బాగు చేసేందుకు రూ. 6.5 కోట్లు ఖర్చు చేసింది. రోడ్డు వేసి 24 గంటలు గడవకముందే ధ్వంసం కావడంతో సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బెంగళూరు మహానగర పాలిక అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రోడ్లు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ముగ్గురు ఇంజినీర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

