అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చిన ప్రతిపక్ష నేత
ప్రతిపక్ష నేత| బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. అందులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని వసతులను కల్పించారు.

పట్నా: బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తన అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. అందులో రోగుల చికిత్సకు అవసరమైన అన్ని వసతులను కల్పించారు. ఇక అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రులకు ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు.
‘నా అధికారిక నివాసాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాను. అందులో మంచాలు, ఆక్సిజన్ సిలిండర్లు, స్టాండర్డ్ మెడిసిన్స్, రోగులు, వారి సహాయకులకు అవసరమైన ఆహార వసతులు కల్పించాను. అందువల్ల వైద్య నిపుణులు, ఇంకా మెరుగైన వైద వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని’ ట్వీట్ చేశారు. ఈ లేఖను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే, సీఎం నితీశ్ కుమార్‌కు ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘హెచ్ఐవీ’ గుణపాఠాలు నేర్చుకోవాలి
నేపాల్‌లో వరుస భూప్రకంపనలు
టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?
రష్యాలో టీకా పర్యాటకం
కరోనాతో 28/11 ఆపరేషన్ చీఫ్ కన్నుమూత
అంత్యక్రియలు జరిపించాడు.. అందర్నీ వీడి వెళ్లాడు
కోలుకొన్నాక 3 నెలలకు టీకా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

