Home
National
Rice Production To See Decline Of 3 7 In Kharif Season Due To Uneven Monsoon Distribution
స్వల్పంగా తగ్గనున్న ఖరీఫ్ వరి ఉత్పత్తి
ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా పండించే వరి 2023-24లో అంతకు ముందు ఏడాది కన్నా 3.79 శాతం తగ్గుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
న్యూఢిల్లీ : ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా పండించే వరి 2023-24లో అంతకు ముందు ఏడాది కన్నా 3.79 శాతం తగ్గుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 2022-23లో 110.5 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి కాగా, 2023-24లో 106.31 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ, వర్షపాతంలో అసమానతల వల్ల ఉత్పత్తి తగ్గుతుందని వివరించింది. ఈ ఏడాది పెసర, కంది, సోయాబీన్, చెరకు ఉత్పత్తి కూడా తగ్గుతుందని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

