Rice Bran | రైస్బ్రాన్తో ఆహార పాత్రల తయారీ

న్యూఢిల్లీ: పర్యావరణ, ఆరోగ్య సహితమైన రాగి, మట్టి, ఇతర మెటీరియల్తో తయారైన వస్తువులపై ప్రస్తుతం ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నది. తాజాగా రైస్ బ్రాన్తో బాక్స్లు, ప్లేట్లు, గ్లాసులు కూడా తయారయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేసిన సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి.. నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం మాని పర్యావరణహిత ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలని కోరారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ రైస్ బ్రాన్తో తయారైన ఉత్పత్తులను వినియోగించాలన్నారు. ఇవి లీక్ కావని, చౌకగా లభిస్తాయని, పునర్వినియోగం చేయలేనివని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

