ప్లాస్టిక్ కరెన్సీని పరిశీలిస్తున్నాం.. ఆర్బీఐ గవర్నర్
పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని ఆ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శనివారం తెలిపారు. ‘మేము దీని లాభనష్టాలు, అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
న్యూఢిల్లీ: పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిశీలిస్తున్నదని ఆ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శనివారం తెలిపారు. ‘మేము దీని లాభనష్టాలు, అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
పాలిమర్ నోట్లకు సంబంధించి వచ్చిన వార్తల్లో వాస్తవం ఉన్నదని, అయితే కేంద్ర బ్యాంకు దీనిపై నిర్ణయానికి రాలేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నగదు కొరత ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా పంపిణీకి తగినంత నగదు అందుబాటులో ఉన్నదని స్పష్టం చేశారు. స్థానికంగా ఎక్కడైనా కొరత ఏర్పడితే త్వరగా స్పందించడానికి కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

