Gujarat Court | అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే.. చివరికి భర్త అయినా: గుజరాత్ కోర్టు
అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది.
Gujarat Court | అహ్మదాబాద్, డిసెంబర్ 18: అత్యాచారానికి ఎవరు పాల్పడినా అది అత్యాచారమే అవుతుందని, భర్త తన భార్యపై ఈ దుశ్చర్యకు పాల్పడినప్పటికీ అది అత్యాచారమేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. భారత్‌లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది. మహిళల వెంటపడటం, వేధించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం, ఈవ్ టీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగారభరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నది.
డబ్బు కోసం అశ్లీల వెబ్సైట్లలో వీడియోలను పోస్టు చేసేందుకు కోడలి పట్ల క్రూరంగా వ్యవహరించడం, బెదిరింపులకు గురిచేయడంతోపాటు భర్త, కుమారుడితో ఆమెపై అత్యాచారం జరిపించి నగ్నంగా చిత్రీకరించినందుకు అరెస్టయిన ఓ మహిళకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ దివ్యేశ్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

