రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్.. వరుసగా మూడోసారి ఎన్నిక
నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన డిప్యూటీ చైర్మన్ కావడం వరుసగా ఇది మూడోసారి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: నామినేటెడ్ సభ్యుడు హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన డిప్యూటీ చైర్మన్ కావడం వరుసగా ఇది మూడోసారి. ఆయన పేరును బీజేపీ సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హరివంశ్ ఎన్నికను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారికంగా ప్రకటించారు.
ఆయన ఎన్నికకు ముందే సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. తర్వాత ఎగువ సభ సభ్యుడిగా రాష్ట్రపతి ఆయనను నామినేట్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికైన హరివంశ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అభినందించారు. కాగా, ఒక నామినేటెడ్ సభ్యుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

