వయనాడ్: లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) రెండు స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఆయన పోటీ చేశారు. అయితే ప్రస్తుతం రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ లీడింగ్‌లో ఉన్నారు. స్వల్ప మెజారిటీతో వయనాడ్‌లో రాహుల్ గాంధీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ప్రస్తుతం వయనాడ్‌లో రాహుల్ గాంధీ 8718 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. మరో వైపు రాయ్‌బరేలీ నుంచి 2126 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు.