Home
National
Punjab Governor And Chandigarh Administrator Banwarilal Purohit Has Resigned From His Posts
పంజాబ్ గవర్నర్ రాజీనామా
పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు.
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తిగత కారణాలతోపాటు, ఇతర పనులు ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆయన శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

