Supreme Court | ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఎలా చెప్పగలరు? పంజాబ్లో జరుగుతున్న దానిని బట్టి మేము ఏ మాత్రం సంతృప్తిగా లేము. మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కొనసాగు�
గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ వైఖరిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ తీవ్రంగా నిరసించారు. జూన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చట్టబద్ధమా కాదా అన్న విషయం ఆయనకు తెలియకపో�